శ్రీ రస్తు
శుభమస్తు
అవిఘ్నమస్తు
శ్రీ దుర్గా మతా ఉత్సవ ఆహ్వాన పత్రిక
ఆర్యా
స్వస్తిశ్రీ ప్లవా నామ సంవత్సర విజయ దశమి అనగా తేదీ: 15-10-2021 నాడు శ్రీ విఘ్నేశ్వర కమ్యూనిటీ హాలు నందు చైతన్య యువజన సమాఖ్య మరియు ఎస్ . బి . హెచ్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అస్సోసియేషన్ వారి సంయుక్త ఆధ్వర్యం లో వినాయక చవితి నవ రాత్రులు బ్రహ్మాడంగా జరుపబడును. కావున తామెల్లరు దయచేసి పూజా కార్యక్రమములకు విచ్చేసి తీర్ధ ప్రసాదములను స్వీకరించి శ్రీ దుర్గా మతా వారి కరుణా కటాక్ష వీక్షణములకు పాత్రులు కాగలరని మనవి మరియు సాంస్కృతిక కార్యక్రమాలు జరుపబడును.
ఇట్లు,
చైతన్య యువజన సమాఖ్య
మరియు
ఎస్ . బి . హెచ్ 'సి' కాలనీ
రెసిడెంట్స్ వెల్ఫేర్ అస్సోసియేషన్
| తేదీ | సమయము | కార్యక్రమములు |
|---|---|---|
| 15-10-2021 | సాయంత్రం 07:30 గ౦|| | శ్రీ దుర్గా మతా పూజా కార్యక్రమములు మరియు తీర్ధ ప్రసాద వినియోగము |