శ్రీ రస్తు
శుభమస్తు
అవిఘ్నమస్తు
శ్రీ లక్ష్మి గణపతి ఉత్సవ ఆహ్వాన పత్రిక
ఆర్యా
స్వస్తిశ్రీ ప్లవా నామ సంవత్సర చవితి అనగా తేదీ: 10-09-2021 నుండి 19-09-2021 వరకు శ్రీ విఘ్నేశ్వర కమ్యూనిటీ హాలు నందు చైతన్య యువజన సమాఖ్య మరియు ఎస్ . బి . హెచ్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అస్సోసియేషన్ వారి సంయుక్త ఆధ్వర్యం లో వినాయక చవితి నవ రాత్రులు బ్రహ్మాడంగా జరుపబడును. కావున తామెల్లరు దయచేసి పూజా కార్యక్రమములకు విచ్చేసి తీర్ధ ప్రసాదములను స్వీకరించి శ్రీ లక్ష్మి గణపతి స్వామి వారి కరుణా కటాక్ష వీక్షణములకు పాత్రులు కాగలరని మనవి మరియు సాంస్కృతిక కార్యక్రమాలు జరుపబడును.
ఇట్లు,
చైతన్య యువజన సమాఖ్య
మరియు
ఎస్ . బి . హెచ్ 'సి' కాలనీ
రెసిడెంట్స్ వెల్ఫేర్ అస్సోసియేషన్
| తేదీ | సమయము | కార్యక్రమములు |
|---|---|---|
| 10-09-2021 | ఉదయం 10:30 గ౦|| | శ్రీ లక్ష్మి గణపతి స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ మరియు పూజా కార్యక్రమములు |
| ప్రతి రోజు | ఉదయం 10:30 గ౦|| మరియు సాయంత్రం 07:30 గ౦|| | స్వామి వారి పూజా కార్యక్రమము మరియు తీర్ధ ప్రసాద వినియోగము |
| 11-09-2021 | సాయంత్రం 08:30 గ౦|| | Due to covid cancelled events |
| 12-09-2021 | సాయంత్రం 08:30 గ౦|| | Due to covid cancelled events |
| 13-09-2021 | సాయంత్రం 08:30 గ౦|| | Due to covid cancelled events |
| 14-09-2021 | సాయంత్రం 08:30 గ౦|| | Due to covid cancelled events |
| 15-09-2021 | సాయంత్రం 08:30 గ౦|| | Due to covid cancelled events |
| 16-09-2021 | సాయంత్రం 08:30 గ౦|| | Due to covid cancelled events |
| 17-09-2021 | సాయంత్రం 08:30 గ౦|| | Due to covid cancelled events |
| 18-09-2021 | సాయంత్రం 08:30 గ౦|| | Due to covid cancelled events |
| 19-09-2021 | ఉదయం 10:30 గ౦|| | స్వామి వారి ఉధ్వాసన పూజా మరియు కార్యకర్తల కంకణ విమోచన పూజా, తదుపరి 'సి' కాలనీ లో విగ్రహ ఊరేగింపు తో మినీ ఠంక్ బండ్ సరూర్నగర్ లో గణపతి విగ్రహ విసర్జనం కార్యక్రమము. |